tag:blogger.com,1999:blog-129801691870335809.post5239175756717179323..comments2023-07-05T00:58:29.822-07:00Comments on తెలుగినక్స్: ఇండికీస్ ; ఇన్ స్క్రిప్ట్ తెలుగు అక్షర మీటకాల అతుకులుArjunhttp://www.blogger.com/profile/17127590465505527469noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-129801691870335809.post-23317179234038572262010-03-12T01:42:25.982-08:002010-03-12T01:42:25.982-08:00@ప్రవీణ్, ఇప్పుడే మారొద్దు! inscriptlayout.org సిద...@ప్రవీణ్, ఇప్పుడే మారొద్దు! inscriptlayout.org సిద్ధమయి విడుదలయ్యే వరకూ వేచివుండండి. అప్పుడు మీ మార్పుని మేము ప్రచారానికి వాడుకుంటాం. ;-)వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-43710165605345664422010-03-12T01:37:03.485-08:002010-03-12T01:37:03.485-08:00అర్జున్, మీరు టంకన వేగాన్ని ఎలా కొలుస్తున్నారు? (ఏ...అర్జున్, మీరు టంకన వేగాన్ని ఎలా కొలుస్తున్నారు? (ఏదైనా పరికరం సహాయంతోనా లేదా మానవీయంగానా)

నేను ఆంగ్లంలో అయితే నిమిషానికి 50 పదాలపైనే టైపించగలను. నా తెలుగు టంకన వేగాన్ని ఈ మధ్యలో కొలిచి చూడలేదు. బహుశా 40 పైన ఉండొచ్చు.వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-76727574773681671592010-03-11T21:37:31.475-08:002010-03-11T21:37:31.475-08:00భేష్! చాలా బాగుంది. మంచి ప్రయత్నం.
అయితే ఎప్పటిలా...భేష్! చాలా బాగుంది. మంచి ప్రయత్నం.

అయితే ఎప్పటిలాగే ఈ సారీ నేను ఇన్స్క్రిప్ట్ కి మారే అవకాశాలు తక్కువే :-)Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-7938508805021748972010-03-11T20:21:20.889-08:002010-03-11T20:21:20.889-08:00వీవెన్,
మీ సలహాలకి ధన్యవాదాలు.
రాకేశ్వర్ మీకుకూడా,...వీవెన్,
మీ సలహాలకి ధన్యవాదాలు.
రాకేశ్వర్ మీకుకూడా, ఆలస్యానికి క్షమించాలి. ఇది రాసినప్పుడు, తెలుగు కంప్యూటింగ్ లేదేమో, తెలుగు బ్లాగు కి పంపించినట్లు గుర్తు.

ఈ బ్లాగు చదివినవారు వారు అనుసరించే పద్ధతి, అనుభవకాలం టైపు వేగం తెలిపితే మంచిది.Arjunhttps://www.blogger.com/profile/17127590465505527469noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-54347507619245147272010-03-11T06:51:40.013-08:002010-03-11T06:51:40.013-08:00మీరు వేగంగా టైపు చెయ్యాల్సిన పరిస్థితులు సృష్టించు...మీరు వేగంగా టైపు చెయ్యాల్సిన పరిస్థితులు సృష్టించుకోండి. మిత్రులతో (IM) కబుర్లాడండి. వేగాన్ని వేగంగా పెంచుకోడానికి అదే మంచి మార్గం. నా టంకన వేగాన్ని అలానే పెంచుకున్నాను. సాధారణ అభ్యాసంలో వేగం నెమ్మదిగా పెరుగుతుంది. సాధారణ అభ్యాసాన్ని టైపాట్లు తగ్గించుకోడానికి, కబుర్లలాంటి బలవత్టంకనాన్ని (forcible typing) వేగం పెంచుకోడానికి ఉపయోగించుకోవాలి. నా రెండు పైనలు!వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-60149826178618062592010-03-11T01:25:53.551-08:002010-03-11T01:25:53.551-08:00అక్షరం చూసి టైపు చేయటం నేర్చుకన్నాక వేగం బాగాతగ్గి...అక్షరం చూసి టైపు చేయటం నేర్చుకన్నాక వేగం బాగాతగ్గి పోయింది. తెలుగు అంతగా వాడుతుండకపోవటం వలనేమో, గంటకి 284 పదాలు మాత్రమే (లేక 2000 బైట్లు)చేయగలిగాను. పోతనలో నాలిగింతలు మెరుగుగా వుండేది. ఇంకొన్నాళ్లు ప్రయత్నిస్తాను.Arjunhttps://www.blogger.com/profile/17127590465505527469noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-16915191716495865232010-02-20T20:08:33.753-08:002010-02-20T20:08:33.753-08:00అన్నట్టు మీరు ఇలాంటి ఇన్నొవేషన్లు చేసినప్పుడు కాస్...అన్నట్టు మీరు ఇలాంటి ఇన్నొవేషన్లు చేసినప్పుడు కాస్త telugu-computing గుంపుకు ఒక మెయిలు వేస్తే బాగుంటుంది। చాలా మంది బ్లాగులు ఎక్కువయి సరిగా అన్నిటినీ ఫాలో కాలేకపోతున్నారు।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-64105079650193858732010-02-20T20:07:27.997-08:002010-02-20T20:07:27.997-08:00మనం ఆ రోజు హైదరాబాదులోని అదేదో సెంటర్లో వీటికోసం ప...మనం ఆ రోజు హైదరాబాదులోని అదేదో సెంటర్లో వీటికోసం ప్రయత్నించడాన్ని గుర్తుపెట్టుకొని, మా మొఱ తట్టుకోలేక, మీరు ఇవి తయారు చేయడం చాలా దివ్యం (ఇంతకంటే గొప్ప పదం స్ఫురించలేదు)।

నేనూ వీవెన్ అనుకోవడమేగానీ, మాకు ఈ మాత్రం చేయవచ్చని కూడా తట్టలేదు। ఈ పద్ధతి బానేవుంది। నిజంగా ఇష్టమున్నవారు ఇది చేయవచ్చు। నేను నా పెన్ డ్రైవులోనున్న తెలుగు టూల్బాక్సు (icomplex.exe etc.) కు ఇది కూడా జెతచేస్తాను। ఎవరైనా అడిగితే వేంటనే ప్రింటు తీసి ఇవిగో అతికించుకోండి అని చెప్పవచ్చు :)

మాకు ఈ ష్టిక్కర్లు లేకపోవడం వల్ల, చూడకుండా బాగా అలవాటు అయి, అందుకోవడమే బాగా వేగంగా అందుకున్నాం। అన్ని వేళ్ళూ వాడడం వల్ల మొదట చిటికినవేలు నొప్పిపుట్టవచ్చుగాని, కొన్ని రోజులకే దానీకీ బలం వచ్చేస్తుంది।

నిన్ననే నేను నా కీబోర్డుని ఎడిట్ చేసుకొని "." బదులు "।" పెట్టుకున్నాను :)

౧ మామూలు పేపరు బదులు ష్టిక్కరు పేపరు వాడితే అతికించుకునే పనివుండదు।
౨ డబ్బాల మధ్యన కాళీలేకపోతే (ఎక్సల్ షీటు గ్రిడ్డులాగా), వాటిని ముక్కలుగా కోయడానికి పట్టేసమయం సగానికి తగ్గిపోతుంది।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-69179379667461049692009-10-31T17:19:06.459-07:002009-10-31T17:19:06.459-07:00ఒక 4 వారాంతాలు (రోజుకి సుమారు రెండు గంటలు) అనగా ...ఒక 4 వారాంతాలు (రోజుకి సుమారు రెండు గంటలు) అనగా 8 గంటలు వాడిన తరువాత, గంటకు 2కిబై లేక నిముషానికి 4 పదాలు (గంటకి 249 పదాలు) తెవికీ వ్యాసం రాస్తూ (చాలా వరకు తప్పులు లేకుండా) చేయగలిగాను. అనుపమా ట్యూటర్ వారి వెబ్ స్థలం  ప్రకారం నేర్పరి టైపిస్టు నిముషానికి 40 నుండి 60 పదాలు చేస్తారట. కనీసం 10 రెట్లు పెరగాలి.

ఈ అతుకులు వాడటం వలన కీ బోర్డు వైపు కంటితో చూసి టైపు చేయటం అలవాటవుతున్నది. దానితో చాలా నెమ్మదిగానే పని జరుగుతున్నది. స్పీడు రావటాసికి ఇక కీ బోర్డు వైపు చూడకుండా చేయాలి.
అచ్చులు గుర్తు పెట్టుకోవడం సులభం ఐతే, హల్లులుకి కొన్ని కొండగుర్తులు పై వరుస బహగదజడ అని అలాగే పరకతచట, మనవలస మననం చేసుకంటే సులభం.

ప్రస్తుతానికి అతుకులు కొద్దిగా నల్లగా ఐనవి. దాని ప్రకారం, పై వరుసలో ఆ నుండి ఝ వరకు
మధ్య వరుసలో ఓ నుండి థ వరకు , క్రింది వరుసలో ణళ శ ఎక్కువగా వాడినట్లు తెలుస్తున్నది.
నేను ఎక్కువగా చేతిలో మధ్య రెండు, మూడు వేళ్లు మాత్రమే వాడుతున్నాను.Arjunhttps://www.blogger.com/profile/17127590465505527469noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-19931939513746574702009-09-28T19:10:10.132-07:002009-09-28T19:10:10.132-07:00:) మనసుంటే మార్గముంది అని గుర్తు చేసారు.:) మనసుంటే మార్గముంది అని గుర్తు చేసారు.వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.comtag:blogger.com,1999:blog-129801691870335809.post-53065622674723680102009-09-27T10:53:29.172-07:002009-09-27T10:53:29.172-07:00ఈ ప్రయత్నం చాలా బాగుంది .
ఇలా ఎవరైనా సులుభంగా తయా...ఈ ప్రయత్నం చాలా బాగుంది .
ఇలా ఎవరైనా సులుభంగా తయారు చేసుకోవచ్చు కదా
ఖరీదైన కీబోర్డులు , స్టిక్కరులు ఎందుకు చెప్మా !!mvhttps://www.blogger.com/profile/10007184947883657409noreply@blogger.com