తెవికీ క్రియాశీల సూచి 2012 కు 2088 గా నమోదైంది. అనగా 16.87 శాతం తగ్గుదల. మార్పులు 72.5k గా వీక్షణలు 28.8మిలియన్లగా నమోదయ్యాయి, క్రితం సంవత్సరాలతో పోల్చిన పటం క్రిందచూడవచ్చు.
ఇవీ చూడండి: క్రితం సంవత్సరం విశ్లేషణ
21 జనవరి 2013: 2011 గణాంకాలలోని తప్పుని సరిదిద్దడమైనది.
Showing posts with label సూచిక. Show all posts
Showing posts with label సూచిక. Show all posts
Monday, January 14, 2013
Sunday, February 26, 2012
తెవికీ క్రియాశీల సూచి
గణకీకృత తెలుగుకు ఒక సూచికను తయారుచెయ్యాలన్న ఆలోచన కొన్నాళ్లుగా వుంది. దీనికి ఎటువంటి సమాచారంవాడాలి నిర్ణయించటం కష్టమైంది. కొన్ని సూచికలు మెయిలింగ్ లిస్టులలో చర్చలు, చందాదారుల గణాంకాలు వాడాను కాని, అవి సమగ్రతను చేకూర్చలేవు. అందుకని తెలుగులో ముఖ్యమైన తెవికీనే గురిగా మార్పులు, మరియు వీక్షణల లబ్దాన్ని సూచిగా వాడుకోవచ్చు అనిపించింది. దానిని క్రింద పటంలో చూడండి.
దీనికి వాడిన దత్తాంశాన్ని క్రిందచూడవచ్చు.
దీని ప్రకారం 2010 కంటే 2011 మెరుగుగా (21.71శాతం పెరుగుదలతో)వుంది.ఇది ఇలాగే వృద్ధిచెందుటకు అందరి సహకారం అవసరం.
ఇవీ చూడండి:తెలుగు వికీపీడియా వీక్షణలు 2011
జనవరి 21,2013: గణాంకాలలో మార్పులు లో జరిగిన తప్పుని సరిదిద్దడమైనది.
| సంవత్సరం | వీక్షణలు(పదిలక్షలలో) | మార్పులు (వేలల్లో) | తెవికీ క్రియాశీలసూచి |
| 2011 | 29.9 | 84.1 | 2,515 |
| 2010 | 29.9 | 69.1 | 2,066 |
| 2009 | 26.9 | 88.4 | 2,378 |
ఇవీ చూడండి:తెలుగు వికీపీడియా వీక్షణలు 2011
జనవరి 21,2013: గణాంకాలలో మార్పులు లో జరిగిన తప్పుని సరిదిద్దడమైనది.
Labels:
Index,
Wikipedia,
తెలుగు Telugu,
తెవికీ,
వికీపీడియా,
సూచిక