
23 సెప్టెంబరు 2008న ఫైర్ఫాక్సు 3.0.2 తెలుగు బీటా విడుదల అయ్యింది.
మొజిల్లా నుండి మీరు తెలుగు ఫైర్ఫాక్సును తెచ్చుకొని, మీ కంప్యూటరులో స్థాపించుకొండి. మరిన్ని వివరాల కోసం
ఫైర్ఫాక్సు తెలుగు వికీ చూడండి.
కంప్యూటరుపై పూర్తి తెలుగు అనుభూతిని పొంది, మీ అమూల్య సలహాలు, సూచనలు
ఫైర్ఫాక్సు మెయిలింగు లిస్టు కు ఈమెయిల్ ద్వారా తెలియ చేయండి.
2005 నుండి జరిగిన ఈ కృషిలో 1.5 వర్షన్ నుండి పని చేసిన స్వేఛ్చ జట్టు (సునీల్) మరియు, 2.0 వర్షన్ చేసిన సి-డాక్ సంస్థ (రామన్), మరియు 2.0.0.13 మరియు 3.0.2 తెలుగు అనువాదానికి ముఖ్య కర్త అయిన క్రొత్తపల్లి కృష్ణబాబుకి అభివందనాలు.