Pages

Sunday, December 2, 2007

లినక్స్ లో పోతన కీ బోర్డు

లినక్స్ లో పోతన కీ బోర్డు తయారయ్యింది. తెలుగు బ్లాగులో,ఇండ్ లినక్స్ మెయిలింగ్ లిస్టులో పోస్టు చేసి, m17n వాళ్లకి పంపించాను. కీ బోర్డు నమూనాతో, లినక్సులో వ్యవస్థాపితం ఎలా చేయాలో వివరించదం జరిగింది.

విండోస్ వాడే వారికి వివరాలు

Tuesday, October 2, 2007

తెలుగు కీ బోర్డు

గత రెండు సంవత్సరాలుగా లినక్స్‌లో తెలుగు వాడటానికి ప్రయత్నించాను. తెలుగు కీ బోర్డుల సమగ్ర సమాచారము తెలుగులో అంతర్జాలం‌లో లేకపోవడంతో, ఆ పని చేయటం మొదలు పెట్టాను. ఇదంతా తెలుగు వికీలో చేర్చాను.


ఇన్‌స్క్రిప్ట్ RTS iTRANS ప్రయత్నించి చివరకు తిరుమల కృష్ణ దేశికాచార్యులు తయారు చేసిన పోతన కీ బోర్డు లినక్స్‌లో రూపొందిస్తున్నాను.