లినక్స్ లో పోతన కీ బోర్డు తయారయ్యింది. తెలుగు బ్లాగులో,ఇండ్ లినక్స్  మెయిలింగ్ లిస్టులో పోస్టు చేసి, m17n వాళ్లకి పంపించాను.  కీ బోర్డు నమూనాతో, లినక్సులో వ్యవస్థాపితం ఎలా చేయాలో వివరించదం జరిగింది.
విండోస్ వాడే వారికి వివరాలు
కంప్యూటర్, ఫోన్, అంతర్జాలం... లో తెలుగు

No comments:
Post a Comment