Pages

Saturday, February 25, 2012

తెలుగు వికీపీడియా 2011 వీక్షణలు, మార్పులు

తెలుగు వికీపీడియా 2011 వీక్షణలు దేశాలవారీగా వికీపీడియ ప్రకటిస్తుంది. వాటి విశ్లేషణ ఫలితాలు ఈ విధంగా వున్నాయి. భారత్ 80 శాతం, అమెరికా 6 శాతం, ఇతరాలు 14 శాతంగా వున్నాయి. ఇది మొత్తం వికీపీడియా వీక్షణలలో 0.004 శాతం. ఇంగ్లీషువికీపీడియా 47శాతంగా వుందని గమనించండి. తెలుగు వికీపీడీయా వీక్షణలు గతమూడు సంవత్సరాల నుండి ఈ విధంగా వున్నాయి. దీనినబట్టి చూస్తే 2011లో పెరుగదల కన్పించలేదు కాని, 2010తో సమానంగా వున్నాయి.పెరుగుదలలేకపోవడం ఆందోళన కలిగించేవిషయం.
తెలుగు వికీపీడియా లో మార్పులు (వేలల్లో)(అన్ని సంపాదకులు, బాట్లు) ఈ విధంగా వున్నాయి. 2011లో 2010నుండి మెరుగు 2.65 శాతం కనపడింది. ఇది 2012 లో కొనసాగి తెవికీ అభివృద్ధిపథంలో కొనసాగటానికి చేయూతనిద్దాం.

0 comments: