గణకీకృత తెలుగుకు ఒక సూచికను తయారుచెయ్యాలన్న ఆలోచన కొన్నాళ్లుగా వుంది. దీనికి ఎటువంటి సమాచారంవాడాలి నిర్ణయించటం కష్టమైంది. కొన్ని సూచికలు మెయిలింగ్ లిస్టులలో చర్చలు, చందాదారుల గణాంకాలు వాడాను కాని, అవి సమగ్రతను చేకూర్చలేవు. అందుకని తెలుగులో ముఖ్యమైన తెవికీనే గురిగా మార్పులు, మరియు వీక్షణల లబ్దాన్ని సూచిగా వాడుకోవచ్చు అనిపించింది. దానిని క్రింద పటంలో చూడండి.
దీనికి వాడిన దత్తాంశాన్ని క్రిందచూడవచ్చు.
దీని ప్రకారం 2010 కంటే 2011 మెరుగుగా (2.65శాతం పెరుగుదలతో)వుంది.ఇది ఇలాగే వృద్ధిచెందుటకు అందరి సహకారం అవసరం.
ఇవీ చూడండి:తెలుగు వికీపీడియా వీక్షణలు 2011
| సంవత్సరం | వీక్షణలు(పదిలక్షలలో) | మార్పులు (వేలల్లో) | తెవికీ క్రియాశీలసూచి |
| 2011 | 29.9 | 77.6 | 2,320 |
| 2010 | 29.9 | 75.6 | 2,260 |
| 2009 | 26.9 | 88.5 | 2,381 |
ఇవీ చూడండి:తెలుగు వికీపీడియా వీక్షణలు 2011



0 comments:
Post a Comment