Pages

Tuesday, January 15, 2013

ఫైర్ఫాక్స్ తెలుగు ముద్రాక్షర తనిఖీ గణాంకాలు- 2012

ఫైర్ఫాక్స్ ముద్రాక్షర తనిఖీ  విడుదలై రెండుసంవత్సరాలు గడిచాయి.   2012 సంవత్సరం గణాంకాలు బొమ్మ చూడండి.

మొత్తంగా 2927  (సంవత్సరం క్రితం 1,897) సార్లు దీనిని వాడుకరులు దింపుకున్నారు. సరాసరి  145 (సంవత్సరం క్రితం 54) మంది రోజు వాడుతున్నారు.

చూడండి: క్రిందటి సంవత్సరపు గణాంకాలు

No comments: