Pages

Showing posts with label విశ్లేషణ. Show all posts
Showing posts with label విశ్లేషణ. Show all posts

Wednesday, January 28, 2015

తెవికీ క్రియాశీలత 2009-2014

గత రెండు సంవత్సరాలలో తెలుగు వికీపీడియా కృషి వేగవంతమైంది. నెలవారీ మరియు సాంవత్సరిక సమావేశాలు,  వికీ శిక్షణ శిబిరాలు, సిఐఎస్, వికీమీడియా ఫౌండేషన్  సహకారంతో చేపట్టిన  వివిధ ప్రాజెక్టులు నాకు తెలిసినవాటిలో ముఖ్యమైనవి. వీటి ఫలితం క్రియాశీలసూచిలో స్పష్టంగా కనబడింది. 2014లో క్రియాశీల సూచి 163.40% పెరిగింది.


డాటాబేస్ మార్పులు క్రింది పటంలో చూడవచ్చు.2014 లో పెరుగుదల135.89 శాతంగా నమోదైంది.
పేజీ అభ్యర్ధనలలో మార్పులు క్రింది పటంలో చూడవచ్చు.పేజీ అభ్యర్ధనల పెరుగుదల 2014 లో 11.66% గా నమోదైంది. 2013 వరకు తగ్గుముఖం పట్టినది 2014లో పెరగటం శుభసూచకం.
 దత్తాంశానికి ఆధారాలు వికీమీడియా ఫౌండేషన్ వారిచే విడుదలైన పేజీఅభ్యర్ధనల గణాంకాలు మరియు మార్పుల గణాంకాలు (28 జనవరి 2015న సేకరించినవి)

Tuesday, January 15, 2013

ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకరులు గణాంకాలు 2012

ఫైర్ఫాక్స్ తెలుగు  వాడుకరులు గణాంకాలు 2012 చివరి వారంలో  రోజుకుసగటున 243 వున్నారు.
సంవత్సర క్రిందటి గణాంకాలతో 353 తో పోల్చితే  దాదాపు  31 శాతం తరుగుదల కనబడింది.
ఇవీ చూడండి  2011 గణాంకాల విశ్లేషణ

ఫైర్ఫాక్స్ తెలుగు ముద్రాక్షర తనిఖీ గణాంకాలు- 2012

ఫైర్ఫాక్స్ ముద్రాక్షర తనిఖీ  విడుదలై రెండుసంవత్సరాలు గడిచాయి.   2012 సంవత్సరం గణాంకాలు బొమ్మ చూడండి.

మొత్తంగా 2927  (సంవత్సరం క్రితం 1,897) సార్లు దీనిని వాడుకరులు దింపుకున్నారు. సరాసరి  145 (సంవత్సరం క్రితం 54) మంది రోజు వాడుతున్నారు.

చూడండి: క్రిందటి సంవత్సరపు గణాంకాలు

Monday, January 14, 2013

తెవికీ  క్రియాశీల సూచి 2012

తెవికీ క్రియాశీల సూచి 2012  కు 2088 గా నమోదైంది. అనగా 16.87 శాతం తగ్గుదల. మార్పులు 72.5k గా వీక్షణలు 28.8మిలియన్లగా నమోదయ్యాయి, క్రితం సంవత్సరాలతో పోల్చిన పటం క్రిందచూడవచ్చు.
ఇవీ చూడండి: క్రితం సంవత్సరం విశ్లేషణ 21 జనవరి 2013: 2011 గణాంకాలలోని తప్పుని సరిదిద్దడమైనది.

Saturday, February 25, 2012

ఫైర్ఫాక్స్ తెలుగు గణాంకాలు 2011

ఫైర్ఫాక్స్ తెలుగు  వాడుకరులు గణాంకాలు 2011 చివరి వారానికి ఈ క్రింది విధంగా వున్నాయి.
సంవత్సర క్రిందటి గణాంకాలతో పోల్చితే  దాదాపు 62 శాతం పెరుగుదలతో 353  స్థాయికి చేరుకున్నాయి.
భారతదేశంలోని వాడుకరుల సంఖ్య క్రిందటి సంవత్సరం స్థాయి అంటే దాదాపు 80 శాతంలో వుంది.
చూడండి: 2010 గణాంకాల విశ్లేషణ